Tuesday, January 20, 2009

సత్యం రామలింగ రాజు

హాయ్ నేను రామలింగరాజు గ్రామం నుంచి వచ్చిన వాడిని , అందరు రాజు గారి గురించి తమకు ఇష్టం వచ్చిన విధంగ మాట్లాడుతున్నారు. నీజానీజాలు తెలియకుండా ఒక పెద్ద మనిషిని అవమానపరచడం అనేది సంస్కారం కాదు. ఏది ఏమైనా అయనను అంతాగ తక్కువ చేసి చూపడం అనేది మన సమాజానికే మంచిది కాదు అనేది నా ఆలోచన.
ఒక్క మాట ఒకరిని నిందిచే ముందు ఒక్క సరి నిందిప బడే వాని గత చరిత్ర గురించి ఆలోచించడి.